మా ఇంటి బంగారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొన్న స్వర్ణ అలియాస్ ఝాన్సీ (సమంత), అనిరుధ్ (దిగంధ్) దంపతులు చాలా కాలం ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అనిరుధ్ చెల్లెలు పెళ్లి కోసం బల్లవరం అనే సొంతూరుకు వెళ్లి ఫ్యామిలీని కలుస్తారు. కానీ స్వర్ణ, అనిరుధ్ల తండ్రి రామరాజు (ఆనంద్) అసంతృప్తిగా ఉంటే..తల్లి (గౌతమి), మరదలు (అనసూయ) ప్రేమగా పలకరిస్తారు. రామరాజు కుటుంబానికి మధుసూధన్ (వడ్లమాని శ్రీనివాస్) రాజకీయ క్షక్ష్యలు కొనసాగుతుంటాయి. అయితే మధుసూధన్ మనుషులు దాడి చేస్తే ఫ్యామిలీని స్వర్ణ కాపాడుకొంటుంది. ఈ క్రమంలో కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషులు స్వర్ణను వెంటాడుతుంటారు. చివరకు ఏకంగా స్వర్ణను వెతుక్కొంటూ కరుణ రంగంలోకి దిగి బల్లవరంకు వస్తాడు?
Write a Comment